న్యాయవాదులకు సంఘీభావం తెలిపిన : జంకె

ప్రకాశంజిల్లా పొదిలి జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు వద్ద రెండవరోజు రిలేనిరహరదీక్షలు చేస్తున్న న్యాయవాదులకుమార్కపురం శాసనసభ సభ్యులు జంకె వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్స్ కోసం రాష్ట్రంలో ప్రధమంగా పొదిలి నుండి ఉద్యమం ని ప్రారంభించాటం శుభపరిణంని రాష్ట్రంలోని న్యాయవాదులు పొదిలి న్యాయవాదులను ఆదర్శంగా తీసుకొని ఉద్యమం ద్వారా తమ డిమాండ్స్ సాధించుకోవలని అయినా న్యాయవాదుల‌కు పిలపునిచ్చారు న్యాయవాదుల దీక్ష వైసీపీ తరపున మా సంపూర్ణ మాద్దతు ఉంటుందిని అయినా అన్నరు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సాయి ఎంపిపి నరసింహరావు వైసీపీ పార్లమెంటు కమిటీ నాయకులు జి శ్రీనివాసులు కెవి రమణరెడ్డి వై వెంకటేశ్వరరావు చెన్నరెడ్డి బార్ అసోసియేషన్ నాయకులు యస్ ఎం భాష శ్రీపతి శ్రీనివాస్ గుద్దేటి సుబ్బారావు సురేష్ ముల్లా ఖాదర్ వలి తదితరులు పాల్గొన్నారు