పెన్షనేర్స్ వైసీపీ అండగా ఉంటుంది : జంకె
పెన్షనేర్స్ వైసీపీ అండగా ఉంటుందిని మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి స్ధానిక పొదిలి విశ్వనాథపురం పెన్షనర్స్ భవన్ నందు జరిగిన పెన్షర్స్ దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో అయిన అన్నారు. జగన్ నాయకత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షనెర్స్ డిమాండ్స్ తిరుస్తామని అయిన అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సాయిరాజేశ్వరావు ఎంపిపి నరసింహరావు పెన్షనెర్స్ సంఘం నాయకులు కృష్ణ రెడ్డి మాకినేని నరసింహ జోసఫ్ తదితరులు పాల్గొన్నారు