ఎండిపోయిన పంటలను పరిశీలించిన జంకె
పొదిలి మండలం లోని మాదలవారి పాలెం కంభాలపాడు గ్రామలలో ఎండిపోయిన పంటలను మార్కపురం శాసనసభ్యలు జంకె వెంకటరెడ్డి పరిశీలించి రైతులను అదుకొనే విధంగా చర్యలు తీసుకోవాలిని ఆయన వెంట ఉన్న వ్యవసాయ శాఖ ఆధికారలకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరరావు ఎంపిపి నరసింహరావు సర్పంచ్ పుల్లగొర్ల శ్రీనివాస్ యాదవ్ వైసీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి అంజిరెడ్డి బ్రహ్మరెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు