అగ్రిగోల్డ్ బాధితుల రిలే దీక్షలకు సంఘిభావం ప్రకాటించిన : జంకె
అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లను చెల్లించి బాధితులను రక్షించాలని కొరుతు పొదిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడో రోజుకు చేరిన రిలే నిరాహారదీక్ష శిబిరంను మార్కపురం శాసనసభ్యాలు జంకె వెంకటరెడ్డి సందర్శించి వారికి సంఘీభావం ప్రకాటించారు ఈ సందర్భంగా శాసనసభ్యాలు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర బడ్జెట్ లో 4 వేల కోట్లు కేటాయించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలని ప్రభుత్వని డిమాండ్ చేసారు జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి కాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తమని అయిన అన్నారు ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు, ఎంపీపీ నర్సింహారావు వైసీపీ మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి వైసీపీ మండల నాయకులు వాకా వెంకటరెడ్డి కందుల రాజశేఖర్ ముల్లా ఖాదర్ భాష తదితరులు పాల్గొన్నారు