ఎంఎల్ ఏ స్వామిని విమర్శించే స్థాయి జూపూడికిలేదు -మర్రిపూడి మండల టిడిపి నాయకులు
కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బా లవీరాంజనేయస్వామిని విమర్శించేస్తాయి ఎస్ .సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్కు లేదంటూ మర్రిపూడి మండల జెడ్ .పి .టి.సి సభ్యుడు నరసింహారావు టిడిపి మండల అధ్యక్షుడు నరసారెడ్డి ఉపాధ్యక్షులు హనుమారెడ్డి సొసైటీ అధ్యక్షులు యర్రమోతు శ్రీనివాసులు కాకర్ల పిహెచ్ సి అభివృద్ధి కమిటీ చైర్మన్ రేగుల వీరనారాయణ లు గురువారం విలేకర్ల సమావేశంలో జూపూడి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు .గత పదిఎండ్లాగా నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలకు అండ గానిలిచిన ఘనత స్వామిది అన్నారు .గత ఎన్నికలలో ఎం .ఎల్ .ఏ .గా గెలిచి అభివృద్దే ద్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు .వేరేపార్టీపై స్వామిపైన ఓడిపోయిన నీవు స్వామిని విమర్శించే అర్హత నికులేదని హితవుపలికారు .ఈసమావేశంలో టిడిపి ఎస్ .సి .సెల్ల్ నాయకులూ పోలయ్య దేవసహాయం ఆమోసు హానోకు బిసి నాయకులు బాలనర్సయ్య రమణయ్య తదితరులు పాల్గొన్నారు