ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనమండలి సభ్యులు మగుంట
శ్రీశ్రీశ్రీ పార్వతీ దేవి సమేత నిర్మమహేశ్వరస్వామి దేవాలయంలకు తెల్లవారుజామున నుండి భక్తులు పోటెత్తెరు వేలాది భక్తుల శివ నామ స్మరణతో మారుమోగయి మహాశివుడు నికి విశేష పూజలైన మహా రుద్రబిషేకం, పంచామృతాలతో అభిషేకం అన్నబిషేకం నిర్వహించారు. శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి దరిశి డియస్పీ నాగేశ్వరరావు పొదిలి జడ్జీ రాఘవేంద్ర తదితర ప్రాముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం లో పొదిలి దేవస్థానల సముదాయం కార్యనిర్వహాణ అధికారి దాసరి చంద్ర శేఖర్ శివాలయం చైర్మన్ శామంతపుడి నాగేశ్వరరావు తెలుగు యువత మండల అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు