పెన్షన్ లు పంపిణీ చేసిన కందుల
పొదిలి మండలం పరిధి అన్ని పంచాయతీలకు సంబంధించి ఎన్టీర్ భరోసా పెన్షన్ పథకం క్రింద ఇటీవల మంజూరు చేసిన 465 పెన్షన్లను లబ్దిదారులకు పెన్షన్ ధ్రువీకరణపత్రాలను మరియు వృద్దులకు,వితంతువులకు 1౦౦౦ రూపాయలు మరియు వికలగులకు 1500 రూపాయల పెన్షన్ లను మాజీ శాసనసభ్యలు టిడిపి ఇంచార్జ్ కందుల నారాయణరెడ్డి పంపిణీ చేసారు స్ధానిక పొదిలి మండల పరిషత్ కార్యలయంలో జరిగిన సమావేశంలో కందుల నారయణరెడ్డి మాట్లాడుతూ పెన్షన్లు రాని వారు ఎవరైనా ఉంటే తదుపరి వారికి మాంజురు చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్ధానిక అధికారులు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు పెన్షన్ దారులుతదితరులు పాల్గొన్నారు