అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు ఘానం నివాళ్ళు అర్పించిన బిజేపి నాయకులు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా స్ధానిక మండల పరిషత్ కార్యలయం అవరణంలో అంబేద్కర్ విగ్రహం కు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆద్వర్యం లో పూలమాలలు వేసి ఘానం నివాళ్ళు ఆర్పించారు . ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి రత్నజ్యోతి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల గొంతుక అంబేద్కర్ సమానత్వాన్ని, సోదరభావాన్ని చాటి చెప్పారని అమె అన్నరు అంబేద్కర్ స్వూర్తి తో పని చేయలని అమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు మాగులురి రామయ్య సూరెడ్డి శ్రీనివాసులురెడ్డి బిజెవైఎం మండల అధ్యక్షులు దాసరి మల్లి సయ్యద్ ఖాదర్ భాష తదితరులు పాల్గొన్నారు