ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఎంపిడిఓ శ్రీకృష్ణ
జిల్లా ఉత్తమ మండల పరిషత్ అభివృద్ధి గా ఎంపికైన పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ కు ఉత్తమ సేవా పురస్కారాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ చేతుల మీదుగా అందుకున్నారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా జిల్లా పరిషత్ పరిధిలో ఉత్తమ ప్రతిభ చూపిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సేవా పురస్కారాలను అందజేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఒ జాలి రెడ్డి తదితరులు పాల్గొన్నారు