పాఠశాల ప్రారంభించిన ఎంపిపి
పొదిలి మండల గొల్లపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన అనందలహరి అబ్యాసన పాఠశాలను పొదిలి మండల పరిషత్ అధ్యక్షులు కోవెలకుంట నరసింహరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పొదిలి జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరరావు వైసీపీ నాయకులు బ్రహ్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు