ఎంపిపి రేసులో ఓంకార్ యాదవ్

పొదిలి మండల పరిషత్ అధ్యక్ష పదవి వెనుకబడిన తరగతుల జనరల్ కేటగిరికి రిజర్వేషన్ ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో మండలంలోని మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పెమ్మని ఓంకార్ యాదవ్ మండల పరిషత్ అధ్యక్ష పదవికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.