ఎంపిపి రేసులో సామంతపూడి

పొదిలి మండల పరిషత్ అధ్యక్ష పదవి వెనుకబడిన తరగతి జనరల్ కేటగిరి రిజర్వేషన్ కావడంతో మండల అధ్యక్ష పదవి రేసులోకి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే యోచనలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు సామంతపూడి నాగేశ్వరరావు ఉన్నట్లు సమాచారం.

బిసి జనరల్ కేటగిరి క్రింద రిజర్వేషన్ ఖరారు కావడంతో పట్టణంలోని ముఖ్య నాయకులు మరియు బంధువులు స్నేహితులతో సమావేశమైనట్లు సమాచారం.