నూతన తహశీల్దార్ గా యస్ ఎం హమీద్ బాధ్యతల స్వీకరణ
పొదిలి మండల నూతన తహాశీల్దార్ గా నియమితలైన యస్ ఎం హమీద్ సోమవారంనాడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ఏర్పాట్ల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అంతరజిల్లాల బదిలీలలో భాగంగా నెల్లూరుజిల్లా పొదలకూరు మండలం తహశీల్దార్ గా పనిచేస్తున్న యస్ ఎం హమీద్ ను పొదిలికి బదిలీ చేయగా సోమవారంనాడు బాధ్యతలు స్వీకరించారు….. కాగా ఇక్కడ పని చేసిన సిహెచ్ విద్యాసాగరడును నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు బదిలీ చేశారు.