తహాశీల్ధార్ నూతన కార్యలయంకు శంఖుస్థాపన

పొదిలి మండల తహాశీల్ధార్ కార్యలయం నూతన భవనం కు బుధవారం నాడు తహాశీల్ధార్ విద్యాసాగరడు శంఖుస్థాపన చేసారు ఈ శంఖుస్థాపన కార్యక్రమంలో ఉప తహాశీల్ధార్ జానీ బేగ్ ఆర్ ఐ సుబ్బారాయుడు విఆర్ఓలు చలమరెడ్డి మురళి సుబ్బారావు బ్రహ్మరెడ్డి సుధారాణి మీరాబీ మ‌రియు
కార్యలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు