సిబ్బంది తో ప్రతిజ్ఞ చేయించిన తహాశీల్ధార్

పొదిలి మండల రెవెన్యూ కార్యలయంలో భరత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసి తన సిబ్బంది చేత భరత రాజ్యాంగ గురించి ప్రతిజ్ఞ ను తహాశీల్ధార్  సిహెచ్ విద్యాసాగరడు చేయించారు. ఈ సందర్భంగా అయినా మాట్లాడుతూ భరత రాజ్యాంగ  గురించి తన సిబ్బంది వివరించి మన ప్రజలకు ఉత్తమ సేవలు అందిచాలని అన్నరు. ఈ కార్యక్రమంలో కార్యలయం సిబ్బంది మరియు గ్రామ రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు