అగ్రిమెంట్లు పై భూములు కొనుగోలు చేసిన వారు రెండు రోజులలో వివరాలు అందిచాండి: తహాశీల్ధార్

పొదిలి మండల రెవెన్యూ గ్రామల పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అగ్రిమెంట్లు తెల్లకాకితలు మరియు ఇతర పద్దతి లో పట్టా భూములు కొనుగోలు చేసిన వారు రెండు రోజులు లలో సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు లను కలసి వారి దగ్గర ఉన్న పత్రలను అందించి వివరాలు నమోదు చేసుకోవలని పొదిలి మండల రెవిన్యూ తహాశీల్ధార్ సిహెచ్ విద్యాసాగరడు పొదిలి టైమ్స్ కు తెలియజేశారు