స్మశానంలో చెత్తను తొలగిస్తున్న నగర పంచాయతీ అధికారులు
గత కొంత కాలంగా పొదిలి హిందూ స్మశాన వాటిక నందు నగర పంచాయతీ అధికారులు పై సామాజిక మాధ్యమాలలో తీవ్ర విమర్శల నేపథ్యంలో బుధవారం నాడు శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీ రావు ఆధ్వర్యంలో జెసిబి తో చెత్తను తొలగించి ట్రాక్టర్లు ఎత్తి పంపించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు