ముస్లింలు కు వ్యతిరేకంగా నిర్వహించే సమావేశం అడ్డుకొవలని యస్ఐకి వినతి పత్రం
ఆదివారం సాయంత్రం 6 గంటల కు స్థానిక పొదిలి శ్రీ సాయి బాలజి కళ్యాణ మండపం ముస్లింలుకు వ్యతిరేకంగా జరుగుతున్న ధార్మిక అవగాహన సదస్సును అట్టుకోవలని న్యాయవాది షబ్బీర్ నాయకత్వం ముస్లిం పెద్దలు పొదిలి యస్ఐ నాగరాజుకు వినతి పత్రం అందజేశారు దానితో సభ జరుగుతుందాలేదా అనే విషయం పై పట్టణంలో తీవ్ర చర్చ జరుగుతుంది