ఘానంగా శ్రీహరి జయంతి వేడుకలు

         భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు స్వర్గీయ మువ్వల శ్రీహరి గారి జన్మదిన వేడుకలు  శ్రీ వాసవి కన్యకపరమేస్వరి డిగ్రీ కాలేజీ లో ఘనంగా నిర్వహించారు. అయినా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు ఆరిపించారు. ఈ కార్యక్రమం లో ఆదర్శ విద్యా సమితి  కారస్పాండెంట్ జి సి చెంచుసుబ్బరావు  కమిటీ సభ్యులు రావూరి సత్యాలు ,మండల బీజేపీ నాయకులు  మాగులురి రామయ్య, సయ్యద్ ఖాదర్ బాష పందిటి మురళి  ఆకుపాటి లక్ష్మణ్, ఆర్యవైశ్య సంఘ నాయకులు ఎక్కలి శేషగిరి,కొండవీటి రంగారావు ,మువ్వల పార్ధసారధి డిగ్రీ కళశాల విద్యార్థులు ఆద్యాపాకులు తదితరులు పాల్గొన్నారు .అనంతరం ప్రభుత్వం వైద్యులు చక్రవర్తి వైద్య సిబ్బంది సమక్షంలో  ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.