నా ఆరోగ్యం నా హక్కు అవగాహన ర్యాలీ ని ప్రారంభించిన : డాక్టర్ చక్రవర్తి

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పొదిలి ప్రభుత్వ వైద్యశాల నుంచి గ్రాండ్ సంస్థ మరియు కమ్యూనిటీ వైద్యశాల ఆద్వర్యం లో నా ఆరోగ్యం నా హక్కు అవగాహన ర్యాలీ ని పొదిలి ప్రభుత్వం వైద్యశాల ప్రధాన వైద్యలు చక్రవర్తి పచ్చాజెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ వైద్యశాల నుండి పెద్ద బస్టాండ్ గుండా గ్రాంట్ కార్యలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో మతృమూర్తి థెరీసా సంస్థ అధ్యక్షులు షేక్ నజీర్ కమ్యూనిటీ వైద్యశాల సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి గ్రాంట్ సంస్థ సిబ్బంది మరియు కమ్యూనిటీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు