నడికుడి-శ్రీకాళహస్థి రైల్వే లైన్ పనులు పరిశీలించిన: జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి
పొదిలి మండలం దాసర్లపల్లి మల్లవరం కాటూరి వారి పాలెం కంభలపాడు గ్రామ లలో నడికుడి-శ్రీకాళహస్ధి రైల్వే లైన్ పనులను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్మి బుధవారం నాడు పరిశీలించారు.ఈ సందర్భంగా అమె రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను పరిశీలించి భూసేకరణ చేస్తున్న భూముల వివరాలు రైతుల యొక్క వినతి లను స్ధానిక తహాశీల్ధార్ విద్యాసాగరుడును అడిగి తెలుసుకోన్నరు ఎలాంటి లోసుగులు లేకుండా భూసేకరణ సక్రమంగా చేయలని అదేశించారు. జాయింట్ కలెక్టర్ వెంట పొదిలి తహాశీల్ధార్ విద్యాసాగరడు మరియు రెవెన్యూ సిబ్బంది పల్గోన్నరు.