పొదిలిటైమ్స్….. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నాసర్

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా షేక్ నాసర్ ను ఎంపిక చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తు మంచి బోధన చేస్తూ నేటి విద్యార్థులను రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిద్దిద్దెందుకు కృషి చేయడంతో పాటు పోటీ పరీక్షల గ్రంధాలయం ఏర్పాటు చేసి యువత సహకారం అందిస్తూ ప్రజల మన్నలను చొరగొన్నారు. ఆయన సేవలను గుర్తించి పొదిలిటైమ్స్ యాజమాన్యం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.