జాతీయ బిసి కమీషన్ సభ్యులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పొదిలి పర్యటన

భారత హోం శాఖ మంత్రి అమిత్ షా శ్రీశైలం సందర్శించిన సందర్భంగా ఆయన తోపాటు పాల్గొన్నా జాతీయ బిసి కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ ప్రజాపతి, సభ్యులు తల్లోజు ఆచారి, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు తిరుగు ప్రయాణంలో స్థానిక పొదిలి భారత్ పెట్రోల్ బంక్ వద్ద సేద తీరారు.

ఈ సందర్భంగా స్థానిక భారతీయ జనతాపార్టీ నాయకులు సన్మానించారు స్ధానిక బిజెపి నాయకులను అడిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు