ఉచిత న్యాయ సేవ కరపత్రం ను ఆవిష్కరించిన :జడ్జీ రాఘవేంద్ర
ఉచిత న్యాయ సేవ కరపత్రంను పొదిలి జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ మరియు మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ యస్.సి రాఘవేంద్ర పొదిలి కోర్టు ప్రాగణంలో జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ రాజీ మార్గం రాజ మార్గం ని అన్నరు. న్యాయవాదిలు దర్నాసి రామరావు సుబ్బారావు లు చట్టాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బోడగిరి రామరావు ముల్లా ఖాదర్ వలి శ్రీనివాసులు సుబ్బారావు లక్ష్మీరెడ్డి మరియు కోర్టు సిబ్బంది తదితరులు పల్గోన్నరు