పొదిలిటైమ్స్….. ఉత్తమ యువత అవార్డు గ్రహీత కెల్లంపల్లి నజీర్

ఉత్తమ యువత అవార్డు గ్రహీతగా కెల్లంపల్లినజీర్ ను ఎంపిక చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పొదిలి పట్టణం నందు మాతృమూర్తి థెరీసా సోసైటి పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి యువతకు స్పూర్తిగా పని చేయ్యడాన్ని గుర్తించి పొదిలిటైమ్స్ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ యువతగా అవార్డును ప్రధానం చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.