నేడు ఒక్క కోవిడ్ కేసు నమోదు
పట్టణంలో నేడు ఒక్క కేసు నమోదయింది.
వివరాల్లోకి వెళితే విశ్వనాథపురంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సంజీవని బస్సు నందు నిర్వహించిన 70విఆర్డీఎల్ 20ర్యాపిడ్ పరీక్షలలో ర్యాపిడ్ పరీక్ష నందు ఒక్క కోవిడ్ పాజిటివ్ కేసు నమోదవ్వగా…… ఒంగోలు కోవిడ్ వైద్యశాల విడుదల చేసిన కోవిడ్ ప్రత్యేక బులిటెన్ నందు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
నేడు నమోదయిన ఒక్క కేసుతో కలుపుకుని పట్టణంలో ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 621కి చేరింది.