భాద్యతులు స్వీకరించిన నూతన సి ఐ శ్రీనివాసులు
పొదిలి సి ఐ గా నీయమతులైన ఎం శ్రీనివాసరావు శుక్రవారం నాడు బాధ్యతులు స్వీకరించారు శ్రీనివాసులు 1998 బ్యాచ్ లో యస్ ఐ సెలక్షన్ అయ్యి 2013 లో సి ఐ గా పదోన్నతి పొంది ఇంకొళ్ళు నుండి పొదిలి కి బదిలీ అవటం జరిగింది