నూతన యస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు

పొదిలి యస్ఐగా నియమకమైన జె నాగరాజు శనివారం ఉదయం పోలీస్ స్టేషన్ నందు బాధ్యతలు స్వీకరించారు పొదిలి లో పని చేస్తున్న యస్ సుబ్బారావు ను ఒంగోలు వి ఆర్ కు బదిలీ చేసారు చీరాల ట్రాఫిక్ లో పని చేస్తున్న జె నాగరాజు పొదిలి బదిలీపై వచ్చారు