విద్యార్థులు క్రమశిక్షణ నైతిక విలువలు తో మేలగలి : జంకె

విద్యార్థులు క్రమశిక్షణ నైతిక విలువలు తో మేలగలిని మార్కపురం శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి స్ధానిక పొదిలి నిర్మల కాన్వెంట్ 37వ వార్షకోత్సం సభలో ఆయన అన్నారు ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ నాశనం అవటంతో సర్వవ్యవస్ధలు భ్రష్టు పట్టాయిని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక విలువలు అలపర్చలని ఉపాధ్యాయలు క్రమశిక్షణతో కూడిన విద్యా నేర్పించి ఉత్తమ పౌరులుగా తిర్చిద్దిలాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యులు వి సాయి రాజేశ్వరరావు ఎంపిపి నరసింహరావు వైసీపీ నాయకులు వాకా వెంకట రెడ్డి రమణరెడ్డి శివరాజు సర్పంచ్ గంగవరపు దీప పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముల్లా ఖాదర్ భాష విద్యా సంస్థ హెచ్ ఎం డైయోనా సంస్థ నిర్వకులు ఫాదర్ ఆంటోని తదితరులు పాల్గొన్నారు
.