నిర్మమహేశ్వరస్వామిని దర్శించికున్న శాసనసభ్యులు ప్రజలు సుఖ సంతోషలతో ఉండాలని ఆకాంక్ష
కార్తీక పౌర్ణమి సందర్భంగా పొదిలి పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి వారిని స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పొదిలిటైమ్స్ మాట్లాడుతూ ప్రజలు అందరూ సుఖ సంతోషలతో ఉండాలని ఆకాంక్షించారు
అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన దీపోత్సవం కార్యక్రమన్ని తిలకించి తనకుడా దీపాలు వెలిగించి ఏర్పాట్లు గురించి భక్తులుతో మాట్లడి అనంతరం అన్నదానం కార్యక్రమన్ని పర్యవేక్షించి అక్కడ ఉన్న భక్త బృందం సభ్యులను ఆహ్వానకమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి జి శ్రీనివాసులు గుజ్జుల రమణ రెడ్డి వాకా వెంకటరెడ్డి గుజ్జుల సంజీవ రెడ్డి కంకణల రమేష్ భూమ రమేష్ కొత్తురి శ్రీనివాస్ గుద్దేటి శ్రీనివాస్ ఫిరోజ్ నాయబ్ రసూల్ షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు