యన్ఎంయు ఆద్వర్యం లో రిలే దీక్ష
నేషనల్ మజ్ధార్ యూనియన్ (ఎన్ఎంయు)ఆద్వర్యం లో కార్మికుల సమస్యలు పరిష్కారం కొరకు పొదిలి ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరహార దీక్ష శిబిరం లో జి సోమయ్య ఎం రఫీ షేక్ భాష ఎం వి రావు పి యస్ వాసులు యన్ వి రమేష్ యస్ డి అబ్బాస్ ఎంఎం వలి జి వాసు పి రామకృష్ణ జివి రావు యస్ డి హసోవుద్దిన్ 12 మంది కార్మికులు నిరహారదీక్ష లో కూర్చున్నరు ఈ సందర్భంగా జోనల్ నాయకులు షేక్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ తేది.01.04.2016 ప్లేస్కేల్ వెంటనే విడుదల చేయలని సమ్మె కాలంలో 8రోజుల జీతం ఇవ్వాలని ఎంవి ట్యాక్స్ ఐదు సంవత్సరాల పాటు రాయితీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వం ని డిమాండ్ చేసారు డిపో కార్యదర్శి షేక్ అలీ మాట్లాడుతు సమైక్యాంధ్ర ఉద్యమ సమాయం లో సమ్మె కాలంలో లీవ్లును ప్రత్యేక లీవ్లుగా చేయలని తొలగించిన కార్మికుల ను వెంటనే విధుల లోకి తిసుకోవలాని యాజమాన్యం ని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లో జోనల్ నాయకులు ఎం కె భాష డిపో నాయకులు నారయణ తదితరులు పాల్గొన్నారు