ఎన్ ఎం యు ఆద్వర్యం లో మలిక్ సన్మానం
నేషనల్ మజ్ధుర్ యూనియన్ ఆద్వర్యం స్ధానిక పొదిలి డీపో నందు పదవీవిరమణ చేసిన షేక్ మలిక్ దంపతులకు సన్మానం చేసారు ఈ సందర్భంగా తోటి కార్మికులు మాట్లాడుతూ విధినిర్వహణ లో క్రమశిక్షణగా పనిచేసేవాడని అదేవిధంగా తన సహాచర కార్మికులతో ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండేవడని అన్నారు పొదిలి డిపో డిఎం శివప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధి కష్టపడిన వ్యక్తిని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ ఎం యు నాయకులు తదితరులు పాల్గొన్నారు