ఎన్టీఆర్ కు ఘాన నివాళి

తెలుగు దేశం పార్టీ వ్యవస్ధపాక అధ్యక్షులు నందమూరి తారక రామరావు 22వ వర్ధంతి సందర్భంగా స్ధానిక పొదిలి పెద్ద బస్టాండ్ లోని ఎన్టీఆర్ విగ్రహం కు పూలమాలలు వేసి ఘానంగా నివాళ్ళు ఆర్పించారు అనంతరం పొదిలి ప్రభుత్వం వైద్యశాలలో పాలుపండ్లు పంపిణీ చేసారు ఈ కార్యక్రమం గునుపూడి భాస్కర్ ఆద్వర్యం లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి శామంతపుడి నాగేశ్వరరావు ఆవులురి యలమంద నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ షేక్ రసూల్ షెక్ జిలానీ ముల్లా జిలానీ షేక్ యాసిన్ ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు సొమిశెట్టి శ్రీదేవి షేక్ షహానాద్ తదితరులు పాల్గొన్నారు