ఎన్టీఆర్ గృహలకు శంఖుస్థాపన

పొదిలీ గ్రామ పంచాయితీ పరిధిలో 11 వార్డు నందు మంజూరైన ఎంటిఆర్ గృహాలకు గురువారం ఉదయం గృహనిర్మణశాఖ ఎఇ నారాయణ రెడ్డి శంఖుస్థాపన చేసిన ఈ కార్యక్రమంలో పీపుల్ ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా సూపర్వైజర్స్ శివరాత్రి మల్లిఖార్జనరావు స్థానిక నాయకులు మాస్టన్ సంతనిభాష తదితరులు పాల్గొన్నారు