దిశ దిన కార్యక్రమంలో పాల్గొన్న నూకసాని బాలాజీ

బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేష్ యాదవ్ పినతండ్రి వెంకటేశ్వరరావు దశ దిన కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ యాదవ్ పాల్గొని వెంకటేశ్వర రావు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 

ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేష్ యాదవ్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బంకా చిరంజీవి,తెలుగు దేశం పార్టీ కొనకనమిట్ల మండల అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్, తెలుగు దేశం బిసి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కనకం వెంకట్రావు యాదవ్ తెలుగు దేశం పార్టీ నాయకులు బొడ్డు సుబ్బయ్య తదితరులు