పొదిలిటైమ్స్….. ఉత్తమ మహిళా ప్రజా ప్రతినిధి అవార్డు గ్రహీత నుర్జహన్

ఉత్తమ మహిళాప్రజా ప్రజా ప్రతినిధి అవార్డు గ్రహీతగా నుర్జహాన్ ను ఎంపిక చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పొదిలి గ్రామ పంచాయితీ సభ్యులుగా మంచి పనితీరు చూపించడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ముందుంటూ తన సొంత నిధులతో ట్యాంకర్ నీటిని సరఫరా చేస్తూ ప్రజల మన్ననలు చొరగొన్నారు. ఆమె సేవలను గుర్తించిపొదిలిటైమ్స్ యాజమాన్యం ఉత్తమ మహిళా ప్రజా ప్రతినిధి అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.