ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు బదిలీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఓబుల్ రెడ్డి

పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పని చేస్తున్నా ఆర్ శ్రీనివాసరావు తాళ్లూరు కు బదిలీ అయ్యారు.
బదిలీపై వెళ్తున్న ఆర్ శ్రీనివాసరావును పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బంది ఘనంగా సత్కరించారు.

అనంతరం పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు ప్రధాన ఉపాధ్యాయులుగా ఓబుల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.