ఓబులురెడ్డి కి ఘాన నివాళి
తెలుగు దేశం పార్టి మాజీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ మీగడ ఓబులురెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా స్థానిక విశ్వనాథపురం లో అయిన ఫోటో కు పూలమాలలు వేసి ఘానంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కఠారి రాజు మాట్లాడుతూ ఓబులురెడ్డి స్నేహశీలి గా బాడుగు బలహీన వర్గాల అశాజ్యోతిగా వెలిగిరుని అయిన అన్నారు. ఈ కార్యక్రమం ఎంపిటిసి సభ్యులు ఇమాంసా తెలుగు యువత నాయకులు మీగడ ఓబులురెడ్డి కఠారి భరత్ చంద్ర యాదవ్ తదితరులు పల్గోన్నరు.