కుంటలో పడి ఒక గేదా మృతి మూడు గేదెలను రక్షించిన స్ధానికలు
పొదిలి మండలం మూగచింతల గ్రామం అడ్డరోడ్డు నుంచి మార్కాపురం పొయ్యే రహదారి పక్కన కేబుల్ పనుల కొరకు తీసిన కుంట పుడ్చకపోవడం వలన మూగచింతల గ్రామానికి చెందిన కిలారిసుబ్బయ్య అనే వ్యక్తికి సంబంధించిన నాలుగు గేదెలు కాలువలో పడగా సమాచారం అందుకున్న స్థానికులు మూడింటిని బయటికి తీసారు వాటిలో ఒక గేదె మరణించడం జరిగింది కేబుల్ పనులు కోసం తీసినకుంట పనులు పూర్తి అయిన తర్వాత పూడ్చకుండా నిరలక్ష్యంగా వదిలి వేయిటం వలన ఈ సంఘటన జరిగిందిని రైతు ఆవేదన వ్యక్తం చేసారు