14వ వార్డులో సోడియం క్లోరైడ్ పిచికారి
పొదిలి నగర పంచాయితీ 14 వార్డు పోతవరం నందు సోడియం క్లోరైడ్ ను పిచికారి చేసారు.
14 వార్డు పరిధిలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటంతో ముందు జాగ్రత్త గా నగర పంచాయితీ అధికారులు శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్ నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, వార్డు కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు