బంద్ పటించిన బంగారు దుకాణాల యజమానులు

శాసనసభ్యులు కుందూరుకు వినతి పత్రం బంగారు దుకాణాల యజమానులు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా సోమవారం నాడు పొదిలి పట్టణం నందు ది గోల్డ్, సిల్వర్ & డైమండ్ అసోసియేషన్ పొదిలి శాఖ ఆధ్వర్యంలో ర్యాలీగా తహశీల్దారు కార్యాలయం వెళ్లి తమ యొక్క డిమాండ్లతో కూడిన వినతిపత్రలను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మరియు తహశీల్దారు రఫీకి అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో పొదిలి గోల్డ్ సిల్వర్ డైమండ్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు