పంచాయతీ కార్యదర్శి ని అడ్డుకున్న అమర్ సింహా, పోలీసుల జోక్యంతో బైటికి వెళ్ళిన కార్యదర్శి

పొదిలి గ్రామ పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లును పంచాయతీ కార్యలయం నందు బుధవారం సాయంత్రం కార్యలయం నుండి బైటికి రాకుండా అడ్డుకోవటంతో పంచాయతీ కార్యదర్శి పోలీసులు కు పోన్ చేయటం 
జరిగింది అక్కడికి పొదిలి యస్ ఐ నాగరాజు తన సిబ్బంది తో చేరుకొని పంచాయతీ కార్యదర్శి మరియు వ్యాపార వేత్త అమార్ సింహా చర్చించి పంచాయతీ కార్యదర్శి బైటికి పంపిచారు అనంతరం వ్యాపారవేత్త అమార్ సింహా తో సమాస్యను అడిగి తెలుసుకుని సమస్య ను సామరస్యంగా పరిష్కారించుకొవలని మందిలించి వెళ్ళిపోయరు