పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన ఎంపిడిఓ రత్నప్రభ
స్త్రీ శక్తి-స్వచ్ఛ్ శక్తి వారోత్సవాలు సందర్భంగా శనివారం సాయంత్రం పొదిలి గ్రామ పంచాయతీ కార్యాలయములో ఏడుగురు మహిళా పారిశుధ్య కార్మికుల ఎంపిడిఓ రత్నజ్యోతి సన్మానించడం జరిగింది అదేవిధంగా పురుషకార్మికుల ను ఇద్దరిని సర్పంచ్ గంగవరపం దీప సన్మానించాటం జరిగినది.ఈ కార్యక్రమములో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు పంచాయతీ కార్యాలయ సిబ్బంది పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.