పారిశుద్ధ్య కార్మికులులకు దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్ దీప
పొదిలి పంచాయతి కార్యాలయంలో నందు బుధవారం ఉదయం పారిశుధ్య కార్మికులకు దుస్తులు సబ్బులు కొబ్బరినూనె టవల్స్ చెప్పులుతో కూడిన కిట్లును పంచాయతీ సర్పంచ్ గంగవరపు దీప పంపిణీ చేసారు ఈ కార్యక్రమములో పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు మండల తెలుగు దేశం పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు(శ్రావణి) మాజీ సర్పంచ్ కాటూరి నారయణ ప్రతాప్ జన్మ భూమికమిటి సభ్యులు ఎండి గౌస్ జ్యోతి మల్లి నరసింహరావు పంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు