పంచాయతీ కార్మికుల డిమాండ్స్ పరిస్కరించాండి : సిఐటియు
పొదిలి పంచాయితీ కార్మికులకు యూనిఫాం టెండర్ డిపాజిట్ నగదు ఇవ్వాలని సిఐటుయు ఆధ్వర్యంలో యంపిడిఓ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం ఈఓఆర్డికి వినతిపత్రంఇచ్చారు. ఈధర్నా కార్యక్రమం లో సిఐటియు పొదిలి డివిజన్ నాయకులు యం రమేష్ పంచాయితీనాయకులు జి నాగులు కెవి నరసింహం జి మురళి పి నాగేంద్రం ఎ యలమందలు తదితరులు పాల్గొన్నారు.