రేపటి నుండి సర్పంచ్ , ఉప సర్పంచ్ వర్గీయులు పోట పోటి దీక్షలు

పొదిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ గంగవరపు దీప ఉప సర్పంచ్ సలకనూతల ఖాసింబీ వర్గీయులు పోటా పోటీ దీక్షలకు రంగం సిద్ధం చేసారు అందులో భాగంగా గురువారం నాడు సాయంత్రం ఉప సర్పంచ్ ఖాసింబీ నాయకత్వం లో పంచాయతీ సభ్యులు పలు డిమాండ్లు పై దీక్షకు దిగగా దానికి ప్రత్యామ్నాయంగా సర్పంచ్ దీప వర్గీయులు అత్యవసరంగా సమావేశం అయ్యి రేపటి నుండి దీక్షలు చేపట్టనున్నట్టు సమాచారం