వర్క్ స్ కమిటీ మినిట్స్ బుక్ సర్పంచ్ దగ్గర ఉండటం పై ఈఓఆర్డికి పిర్యాదు చేసిన పంచాయతీ సభ్యులు

పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేసిన ఈఓఆర్డి

 పొదిలి గ్రామ పంచాయతీ సభ్యులు షేక్ ఛోటా ఖాసిం షేక్ నూర్జహాన్ ముల్లా ఖాదర్ భాషలుశుక్రవారం మండల పరిషత్ కార్యలయంలో ఈఓఆర్డి రంగనాయకులును కలిసి పొదిలి పంచాయతీ సంబంధించిన వర్క్ స్ కమిటీ మినిట్స్ బుక్ ను గురువారం జరిగిన సమావేశం సభ్యులు మేము అడిగిన చూపించక పోవడం సర్పంచ్ వచ్చే సమావేశంలో చూపించస్తామని చెప్పటం పంచాయతీ కార్యలయంలో ఉండవలసిన రికార్డులు సర్పంచ్ దగ్గర ఉండటం పై చర్యలు తీసుకోవలని కొరుతు వినతి పత్రం అందజేశారు తక్షణమే స్వందిచిన ఈఓఆర్డి రంగానాయకులు పంచాయతీ కార్యదర్శి కి షోకాజ్ నోటీసు జారీచేసారు శుక్రవారం లోగా చర్యలు లేకపోతే శనివారం నుండి దీక్షలు మండల పరిషత్ కార్యలయం ముందు నిర్వహించస్తామని పంచాయతీ సభ్యులు తెలిపారు