పంచాయతీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డి
పొదిలి మేజర్ పంచాయతీ ప్రత్యేకాధికారిగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
వివరాల్లోకి వెళితే మండల వ్యవసాయ శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డికి పంచాయతీ ప్రత్యేకాధికారిగా ఆదనపు బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మంగళవారంనాడు ఉత్తర్వులు జారీ చేయగా బుధవారంనాడు ఆయన బాధ్యతలను స్వీకరించారు.