సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వైయస్సార్ జయంతి వేడుకలు
ఆమదాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శిరిమల్లే శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి 72 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
స్థానిక గ్రామ సచివాలయం నందు సర్పంచ్ శిరిమల్లే శ్రీనివాస్ యాదవ్ కేక్ ను కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తపులి బ్రహ్మ రెడ్డి, మరియు గ్రామ పంచాయతీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు