పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019 … ఉత్తమ పోలీస్ అవార్డు గ్రహీత షేక్ షేక్ షావలి
పొదిలి టైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ పోలీస్ అవార్డు గ్రహీతగా షేక్ షేక్ షావలిని ఎంపికచేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.
పొదిలి టైమ్స్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పొదిలి సర్కిల్ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న షేక్ షావలి ముద్దాయిలను ఎక్కడ ఉన్నా అన్వేషించి పట్టుకుని రావడంలో దిట్ట…. అదేవిధంగా సామాన్యులకు అండగా ఉంటూ ప్రజల మన్ననలు చొరగొన్నారు.
ఆయన ప్రతిభను గుర్తిస్తూ ఉత్తమ పోలీసు అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.